Monday, May 18, 2015

గురులఘువుల రూపం

పుట్టగతులే కల్గని వరం
జ్ఞానాజ్ఞానా భేదాల ప్రజ్ఞనం
కష్టసుఖాల కతీతం ఆనందం
గురులఘువుల స్వరం సుస్వరం

Sunday, May 17, 2015

"అందమైన పంచకం ప్రపంచం"

రెండూ చక్రాల ఒక జీవితం
ముడు దశలు చూసే జీవనం
నాలుగు స్తంభాల మధ్య పోరటం
ఐదు రూపాలు ఉండే ప్రపంచం

-----"అందమైన పంచకం ప్రపంచం"

ఏమి సాధించాలి ?

జీవితంలో ఏమి సాధించాలి అంటే
"ఏదో ఒకటి సాధించాలి" అని అనుకోకూడదు.
" నేను అనుకోన్నది సాధించాలి" అని అనుకోవాలి.
అదే విజయము.