Sunday, May 17, 2015

ఏమి సాధించాలి ?

జీవితంలో ఏమి సాధించాలి అంటే
"ఏదో ఒకటి సాధించాలి" అని అనుకోకూడదు.
" నేను అనుకోన్నది సాధించాలి" అని అనుకోవాలి.
అదే విజయము.

No comments:

Post a Comment