Monday, May 18, 2015

గురులఘువుల రూపం

పుట్టగతులే కల్గని వరం
జ్ఞానాజ్ఞానా భేదాల ప్రజ్ఞనం
కష్టసుఖాల కతీతం ఆనందం
గురులఘువుల స్వరం సుస్వరం

No comments:

Post a Comment